Rajiv Swagruha | రాజీవ్ స్వగృహ ప్లాట్ల కేటాయింపునకు నోటిఫికేషన్.. ఏప్రిల్ 15 వరకు గడువు
Rajiv Swagruha | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలోని బండ్లగూడ( Bandlaguda ), పోచారం( Pocharam ) ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ స్వగృహా ప్లాట్ల( Rajeev Swagruha Plots ) కేటాయింపునకు మరోసారి గడువును పెంచామని హెచ్ఎండీఏ( HMDA ) అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు పెంచామని పేర్కొన్నారు.

ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు టోకెన్ అడ్వాన్స్ బీహెచ్‌కె ఫ్లాట్ కోసం రూ.2 లక్షలు, 1 బీహెచ్‌కె ఫ్లాట్ కోసం రూ. 1 లక్షలను డిమాండ్ డ్రాప్ట్ (డీడీ) రూపంలో మెట్రో పాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ, హైదరాబాద్ పేరుతో చెల్లుబాటు అయ్యేలా డీడీలు తీసుకోవాలని తెలిపారు. డీడీలను హిమాయత్‌నగర్‌లోని స్ట్రీట్ నంబర్ 17, ఉర్దూ గల్లీలోని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో అందజేయాలని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. వచ్చిన దరఖాస్తుల నుంచి లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తామని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!