కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి మూడున్నరేండ్లయినా బండి సంజయ్ ఒరగబెట్టిందేమీ లేదు. రాష్ట్రం గురించి, కనీసం తన నియోజకవర్గం గురించి ఏ రోజైనా.. ఏ భాషలోనైనా మాట్లాడిండా..? ఆయన అన్న ట్టు రాష్ట్రంలో, కరీంనగర్ జిల�
రాష్ట్రంలో ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వరుస సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచించింది.
రాష్ట్ర బీజేపీలో కూటముల కొట్లాట మరింత ముదురుతున్నది. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కొందరు నేతలు జట్టు కట్టినట్టు తెలుస్తున్నది.
కోర్టులను గౌరవించని బండి సంజయ్‌కి ఎంపీగా కొనసాగే అర్హత లేదని రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ అన్నారు. కరీంనగర్లో సోమవారం ఆయన మీడియా తో మాట్లాడారు. డబ్బులు వసూల
BJP | అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గంభీరావుపేటకు చెందిన ఆ పార్టీ కీలకనేత కటకం మృత్యుంజయం పార్టీని వీడారు. శుక్రవారం ప్రాథమిక సభ్యత్వాన�
రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేసిందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ మానసికంగా దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నదా? అందుకు కేంద్ర పరిధిలోని దర్యాప్తు సంస్థలను మళ్లీ ఉసిగొల్పుతున్న�
బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు రూ.50 వేల భారీ జరిమానా విధించింది.
అమెరికాలోని అట్లాంటాలో (Atlanta) అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) 15 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అట్లాంటాలోని గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ సంబురాలు జరుగన�
తన ఇంటిని బీజేపీ నేతలు అక్రమంగా లాక్కున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన ఓ మహిళ బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కి శనివారం ఫిర్యాదు చేసింది. సిరిసిల్లలోని సాయికృ�
సీఎం కేసీఆర్ అనిన వర్గాలకు సమప్రాధాన్యతనిస్తున్నారని, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీ�
తెలంగాణ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగునెలల గడువు ఉన్నా, అన్నీ పార్టీలు అప్పుడే తమ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సీఎం కేసీఆర్ అందరికంటే ముందు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు.