Ram Temple | శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ram Temple) లో బాలరాముడు కొలువైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి రోజు రామ మందిరానికి భక్తులు భారీగా విరాళాలు (Donation) అందించారు.
Ram Mandir | దేశంలో ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరిగినా ముందుండే అంబానీ కుటుంబం (Ambani family).. అయోధ్య రామ మందిరం (Ram Mandir) కోసం కూడా తన వంతు సాయం చేసింది.
అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం శ్రీ రాముని పట్టాభిషేకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపనోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా సోమవారం శ్రీరామనామం మార్మోగింది. ఉదయాన్నే వాకిళ్లలో కల్లాపి చల్లి రంగు రంగుల ముగ్గులు వేశారు. గుమ్మాలకు మామిడి ఆకులతో �
అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం, బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంతోపాటు మండలంలోని వివిధ ఆలయాల్లో సోమవారం ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నామస్మరణ మార్మోగింది. ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు.
Lavanya Tripathi | శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దేశం మొత్తం రామ నామంతో మార్మోగిపోయింది. ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైన వేళ.. మెగా కోడలు, టాలీవుడ్ స్ట