కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. గిరాకీ లేకపోవడంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 102 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు.
Auto Driver | హైదరాబాద్‌లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ఆటోలో ఓ ఐటీ ఉద్యోగి మరిచిపోయిన రెండు లాప్టాప్లను పోలీసులకు అందజేశాడు. అతని నిజాయితీని మెచ్చుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు ఆటో డ్రైవర్‌కు వెయ�
ఉపాధి లేక.. అప్పుల బాధ భరించలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో విషాదం చోటుచేసుకున్నది. శనివారం తెల్లవారుజామున న్యూస్ పేపర్‌ను (News Paper Auto) సరఫరా చేస్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు.
Auto driver | TVK పార్టీ కోయంబత్తూరు (Coimbattore) సబర్బన్ ఈస్ట్ జిల్లా కార్యదర్శిగా బాబు అనే ఆటో డ్రైవర్ (Auto driver) ను నియమించారు. నటుడు విజయ్ వీరాభిమాని అయిన బాబు తనకు పార్టీలో కీలకమైన పదవి ఇచ్చినందుకు ఉబ్బితబ్బిబ్బవుతున�
Auto Driver Kills Police | ఊరికి వెళ్తున్న పోలీస్ అధికారిని ఆటో డ్రైవర్ హత్య చేశాడు.
మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఈ హత్యపై దర్యాప్తు చేశారు. నిందితుడ్ని ఆటో డ్రైవర్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.
ఉచిత బస్సు పథకం మరో ఉసురు తీసినట్లయింది. 15 ఏళ్లుగా కలలుగన్న ఓ యువకుడు ఏడాది క్రితమే ఫైనాన్స్‌లో కొత్త ఆటోను కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథక�