ఆస్ట్రేలియా పర్యటనలో యువ భారత జట్టు అదరగొడుతున్నది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత అండర్-19 టీమ్.. ఆస్ట్రేలియా అండర్-19తో జరుగుతున్న యూత్ టెస్టు (మొదటిది)లో సంపూర్ణ ఆధిక్యంలో ఉంది.
Sunscreens: తాజాగా మరో 18 రకాల సన్‌స్క్రీన్ ప్రోడక్ట్స్‌పై ఆంక్షలు విధించింది ఆస్ట్రేలియా. దీంతో వాటిని మార్కెట్ల నుంచి కంపెనీలు వెనక్కి తెప్పిస్తున్నాయి. మొత్తం ఉత్పత్తుల సంఖ్య 21కి చేరింది. ఆ ప్రోడక్ట�
తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు రాణించడంతో ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు విజయం దిశగా సాగుతున్నది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 226 పరుగుల భారీ ఆధ
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత కుర్రాళ్లు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించారు.
బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఆదివారం లాంఛనంగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి. ఇది సమస్య పరిష్కారానికి తోడ్పాటును అందిస్తుందని పాలస్తీనా విదేశాంగ మంత్రి వర్సెన్ షాహిన్ హర్షం వ్యక్తం చేయగా.. ఇజ్రాయెల్�
స్వదేశంలో ఆస్ట్రేలియాపై తొలి వన్డే సిరీస్ నెగ్గాలన్న భారత మహిళల జట్టుకు నిరాశ తప్పలేదు. ప్రత్యర్థి 413 పరుగుల కొండంత లక్ష్యాన్ని తమ ముందుంచినా ఆఖరివరకూ పోరాడిన ఉమెన్ ఇన్ బ్లూ.. 369 రన్స్ వద్ద ఆగిపోయి 43 పర�
రత మహిళల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై త్వరలో మొదలుకానున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ఇండియా..చారిత్రక సిరీ�
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి పోరులో ఓడిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును
ఉద్యోగినితో అఫైర్ మరో సీఈవో ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన సూపర్ రిటైల్ గ్రూప్ సీఈవో ఆంథోని హెరాగ్టీని విధుల నుంచి తప్పించినట్టు సంస్థ మంగళవారం ప్రకటించింది.
విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందాలనుకొన్న భారతీయుల కల కల్లగానే మారుతున్నది. అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వలసవాద విధానాల్లో మొదలైన కఠిన ఆంక్షల అగ్గి.. ఇప్పు
స్వదేశం వేదికగా త్వరలో మొదలయ్యే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. మెగాటోర్నీ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుదామనుకున్న టీమ్ఇండియాకు ఆసీస్�
టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్‌శర్మ రాను న్న ఆస్ట్రేలియా పర్యటన కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఫిట్నెస్ పరీక్షలో పాసైన హిట్‌మ్యాన్ తాజాగా బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో బిజీగా గడిప