ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భారీ విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. తమ తొలి మ్యాచ్‌లో లంకను గెలిచిన సఫారీలు మలి పోరులో కంగారూల భరతం పట్టారు. సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ ఆసీస్న
ODI World Cup | ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్ టోర్నమెంట్ -2023లో భాగంగా గురువారం లక్నోలో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 134 పరుగుల తేడాతో గెలుపొందింది.
ODI World Cup | సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా 17 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 80 పరుగులు చేసింది.
ODI World Cup | ప్రపంచకప్ టోర్నీ-2023లో గురువారం ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ముందు సౌతాఫ్రికా 312 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది.
వరల్డ్ కప్‌లో భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ లేకుండానే రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. అయితే.. గిల్ లేని లోటును పూడ్చడంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషిస్తున్నాడని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథో
Virat Kohli | చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మార్ష్ (0) ఇచ్చిన క్యాచ్ ను స్లిప్ లో ఉన్న విరాట్ కోహ్లీ మెరుపు వేగంతో డైవ్ కొట్టి పట్టినందుకు బెస్ట్ పీల్డర్ గా గోల్డ్ మెడల్ అందుకున్నాడు.
World Cup 2023 | వరల్డ్ కప్ లో టీం ఇండియా బోణీ చేసింది. ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో మరో ఎనిమిది ఓవర్లు మిగిలి ఉండగానే టీం ఇండియా విజయ తీరాలకు చేరుకున్నది.
IND vs AUS | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తక్కువ స్కోర్‌కే ఆలౌట్ అయ్యింది. నిర్ణీత 50 ఓవర్ల కోటా కూడా పూర్తి చేయకుండానే తోక ముడిచింది.
IND vs AUS | భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. ఆదివారం నాటి ప్రపంచకప్ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా వన్డేల్లో ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గ�
IND vs AUS | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పరుగులు రాబట్టడానికి ఆస్ట్రేలియా జట్టు నానా తంటాలు పడుతోంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్, పకడ్బందీ ఫీల్డింగ్‌తో ఆసీస్ స్కోర్ బోర్�
IND vs AUS | ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచకప్‌లో అరుదైన ఘనత సాధించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
IND vs AUS | ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, అందుకే బ�
IND vs AUS | క్రికెట్ ప్రపంచకప్-2023లో భాగంగా భారత్ ఇవాళ ఆస్ట్రేలియాతో తన తొలి మ్యాచ్ ఆడుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచక�