ODI Wordlcup: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్
ODI Wordlcup: ఆస్ట్రేలియా జట్టులోకి ట్రావిస్ హెడ్ వచ్చేశాడు. కివీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతన్ని ఎంపిక చేశారు. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది.
ధర్మశాల: వరల్డ్‌కప్(ODI Wordlcup)లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్(NZ VS Aus) ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. కెమరూన్ గ్రీన్ స్థానంలో ట్రావిస్ హెడ్‌ను తీసుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత హెడ్ వన్డేల్లో ఆడనున్నారు. కివీస్ జట్టులో చాప్మెన్ స్థానంలో నీషమ్ ఆడనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా ట్రావిడ్ హెడ్ ఆడనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

