Mathew Wade: టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..
Mathew Wade: భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు చెందిన 15 సభ్యుల బృందాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కీపర్ మాథ్యూ వేడ్ ఆ జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆసీస్ జట్టులో వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, జంపా కూడా ఉన్నారు.
న్యూఢిల్లీ: భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు చెందిన 15 సభ్యుల బృందాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కీపర్ మాథ్యూ వేడ్ ఆ జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆసీస్ జట్టులో వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, జంపా కూడా ఉన్నారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య టీ20 సిరీస్ జరగనున్నది. ఆసీస్ జట్టులో చాలా వరకు వరల్డ్‌కప్‌లో ఆడిన ప్లేయర్లే ఉన్నారు.
వరల్డ్‌కప్‌లో ఆడుతున్న కమ్మిన్స్, స్టార్క్, హేజల్‌వుడ్‌లు .. ఆ టోర్నీ తర్వాత స్వదేశం తిరిగి వెళ్లనున్నారు. కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ కూడా స్వదేశం వెళ్తారు. నవంబర్ 23, 26, 28, డిసెంబర్ 1, 3 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
SQUAD! There’s more cricket to come in India next month, with Matthew Wade set to lead this talented bunch in five T20I’s against India #INDvAUS pic.twitter.com/Mqc8cLe5Ur
— Cricket Australia (@CricketAus) October 28, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

