ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు గుణాత్మకమైన విద్యనందించాలని ఉపాధ్యాయులను ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ ఆదేశించారు. మంగళవారం హట్టి, అనార్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలతో పాటు కెరమెరిలోని ప్రాథమిక
నేరాల నియంత్రణలో డయల్ 100, 112 సిబ్బంది పాత్ర కీలకమని అదనపు ఎస్పీ ప్రభాకర్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులతో అదన
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గురువారం సాయం త్రం నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు కుండపోత వర్షం పడింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతు
తెలంగాణ ఉద్యమ నాయకుడు కినక యాదవ్రావ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. యాదవ్రావ్ ఇటీవల మరణించగా బుధవారం ఆయన కుటుంబాన్ని మండలంలోని పారా గ్రామంల�
అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధుల విషయంలో ఇద్దరు ఉపాధ్యాయులు గొడవపడ్డారు. విద్యార్థుల ఎదుటే బూతులు తిట్టుకుంటూ చెప్పులతో కొట్టుకొట్టుకునే స్థాయికి వెళ్లారు.
Lock to School | ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య గొడవ బడికి తాళం వేసే వరకు వెళ్లింది. దీంతో విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. సాలెగూడ గ్రామపంచాయతీల�
పదేండ్ల క్రితం ఇంటికి ఏర్పాటు చేసిన దర్వాజలకు వాడిన కలపను అడవి నుంచి అక్రమంగా తీసుకువచ్చారని బెదిరించి రూ.30 వేలు వసూలు చేశారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం లెండిగూడ ఆదివాసీలు ఆవేదన వ్య�
KTR | ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పైన పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు నమోదు చే
Telangana | బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజ�