ఆసియాగేమ్స్ ముగియడానికి వస్తున్నా భారత ప్లేయర్ల పతక జోరు టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నది. నిన్న, మొన్నటి వరకు అథ్లెట్లు పతకాల పంట పండించగా, తాజాగా తమ వంతు అన్నట్లు ఆర్చర్లు రెచ్చిపోతున్నారు. తమకు బాగా అచ్
Saurav Ghosal: భారత్‌కు మరో సిల్వర్ మెడల్ దక్కింది. స్క్వాష్‌లో భారత క్రీడాకారుడు సౌరవ్ గోశాల్ ఆ మెడల్‌ను గెలుచుకున్నాడు. మలేషియాకు చెందిన ఇయాన్ యోవ్తో జరిగిన మ్యాచ్‌లో సౌరవ్ తీవ్రంగా పోరాడి ఓడాడు.
Asian Games | చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో
ఓటమిపాలైంది. ఆతిథ్య చైనా జట్టు 4-0 గోల్స్ తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆసియా గేమ్స్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరాలన్న టీమ�
Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో (women's singles quarterfinals) జ్యోతి సురేఖ వెన్నమ్, అదితి గోపిచంద్, పర్ణీత్ కౌర్‌తో కూడిన జట్టు ఫైనల్లో చైనీస్ తైపీపై (Chinese Taipei) 230-280
Lovlina Borgohain: టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన బాక్సర్ లవ్లీనా .. ఆసియా క్రీడల్లో సిల్వర్ పతకాన్ని గెలుచుకున్నది. 75కేజీల బౌట్ ఫైనల్లో ఆమె చైనా బాక్సర్ చేతిలో ఓటమిపాలైంది.
Asian Games: అభయ్ సింగ్, అనహత్ సింగ్ జోడికి .. స్క్వాష్‌లో కాంస్య పతకం దక్కింది. మలేషియాకు చెందిన జంట చేతిలో వాళ్లు ఓడిపోయారు. సెమీస్ మ్యాచ్‌లో అభయ్ జోడి తీవ్ర పోరాటం చేసింది.
Rinku Singh: సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ ఆసియా క్రీడల్లో విధ్వంసం సృష్టించాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ షాట్లతో అలరించాడు. 15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. రింకూ సింగ్ �
ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన యువ అథ్లెట్ అగసర నందినికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ప్రోత్సహకాన్ని అందించింది. మంగళవారం ధర్మపురిలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపై మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వ�
Parul Chaudhary | చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ పారుల్ చౌదరి చరిత్ర సృష్టించింది. మంగళవారం సాయంత్రం జరిగిన 5000 మీటర్ల పరుగు పందెంలో అగ్ర స్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది.
Lovlina Borgohain | చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల బాక్సింగ్ విభాగంలో భారత్‌కు ఇప్పటికే రెండు పతకాలు దక్కగా మరో పతకం ఖాయమైంది. మహిళల 75 కేజీల విభాగంలో ఇండియన్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ఫైనల్లో అడుపెట్టింది.
Boxer Preeti | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో కాంస్యం దక్కింది. మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ఇండియన్ బాక్సర్ ప్రీతి కాంస్య పతకం దక్కించుకుంది.
Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల జోరుకొనసాగుతున్నది. వంద పతకాల వైపు వడివడిగా దూసుకుపోతున్నది. పురుషుల కనోయ్ (Canoe) డబుల్ 1000 మీటర్ల ఫైనల్లో టీమ్ఇండియా రజత పతకం (Bronze Medal) సాధించింది.