Asian Games: కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్లో భారత్‌కు స్వర్ణం
Asian Games: ఇండియన్ ఆర్చర్లు మరో గోల్డ్ మెడల్ గెలిచారు. కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఫైనల్లో భారతీయ బృందం.. దక్షిణ కొరియాను ఓడించింది. ఓజాస్ డియోటేల్, అభిషేక్ వర్మ, ప్రథమేశ్ జాకర్లు తమ సత్తా చాటారు.
హాంగ్జూ: ఆసియా క్రీడ(Asian Games)ల్లో ఇండియన్ ఆర్చర్లు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఫైనల్లో భారతీయ బృందం.. దక్షిణ కొరియాను ఓడించింది. ఓజాస్ డియోటేల్, అభిషేక్ వర్మ, ప్రథమేశ్ జాకర్లు తమ సత్తా చాటారు. పురుషుల టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని అందించి పెట్టారు. 235-230 స్కోరుతో సౌత్ కొరియా జట్టుపై విజయం సాధించారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 21కు చేరుకున్నది.
🥇HATTRICK FOR THE DAY🥇
🇮🇳’s Compound Archers @archer_abhishek, and #KheloIndiaAthletes Ojas, and Prathamesh clinch the coveted GOLD, defeating Korea by a score of 235-230 at the #AsianGames2022 🏹🥇
With this victory, India makes a hattrick, marking the 3️⃣rd gold medal of… pic.twitter.com/OjPwSfYbGS
— SAI Media (@Media_SAI) October 5, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

