CSK vs PBKS : సొంత మైదానమైన చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఓపెనర్లు దంచుతున్నారు. తొలుత ఆచితూచి ఆడిన రుతురాజ్ గైక్వాడ్(25), అజింక్యా రహానే(25)లు ఒక్కసారిగా వేగం పెంచారు. బౌండరీల మోతతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. దాంతో, పవర్ ప్లేలో సీఎస్కే వికెట్ కోల్పోకుండా 55 రన్స్ కొట్టింది.
💛 🆚 ❤️ starts 🔜
Which #TATAIPL team will emerge victorious 🤔
Follow the Match ▶ https://t.co/EOUzgkMFN8 #CSKvPBKS pic.twitter.com/tiN2pUEz9Z
— IndianPremierLeague (@IPL) May 1, 2024