CSK vs PBKS : సొంతగడ్డపై భారీ స్కోర్ దిశగా వెళ్తన్న చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తడబడింది. పంజాబ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రర్(Harpreet Brar) సంచలన బౌలింగ్‌తో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. బ్రర్ ఒకే ఓవర్లో బిగ్ హిట్టర్లు అజింక్యా రహానే(29), శివం దూబే(0)లను ఔట్ చేశాడు. ఆతర్వాత వచ్చిన రవీంద్ర జడేజా(2)ను రాహుల్ చాహర్ ఎల్బీగా వెనక్కి పంపి సీఎస్కేను కష్టాల్లోకి నెట్టాడు.
ఒకదశలో 6 ఓవర్లకే 55 కొట్టిన చెన్నై ఆ తర్వాత ఆరు ఓవర్లలో కేవలం 30 పరుగులు చేసిందంతే. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్(36), సమీర్ రిజ్వీ(12)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో ఉన్నారు. 12 ఓవర్లకు సీఎస్కే స్కోర్.. 85/3.
The #PBKS spinners are on top at the moment✌️#CSK find themselves at 71/3 at the halfway stage!
Follow the Match ▶️ https://t.co/EOUzgkM7XA #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/wXxSQavZ9v
— IndianPremierLeague (@IPL) May 1, 2024