ManaShankaraVaraPrasadGaru | నేడే మెగా బ్లాస్ట్.. సాయంత్రం 4:05 గంటలకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్
ManaShankaraVaraPrasadGaru | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది.
Mana Shankara Vara Prasad | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ట్రైలర్ విడుదల సమయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ఖరారు చేసింది. ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు తిరుపతిలోని SV సినీప్లెక్స్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ సినిమా గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. శశిరేఖగా నయనతార, శంకర వరప్రసాద్‌గా చిరంజీవి కలిసి సందడి చేయనున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో (Special Cameo) మెరవనుండటం విశేషం. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, భీమ్స్ సిసిరోలియో అదిరిపోయే సంగీతం ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
Sasirekha and #ManaShankaraVaraPrasadGaru are coming to begin the family show of the BIGGEST FAMILY ENTERTAINER OF SANKRANTHI 2026😍🔥#MSGTrailer out TODAY at 4:05 PM ❤️🔥❤️🔥❤️🔥
Launch Event from 3PM Onwards at SV CinePlex, Tirupati.
Watch Live here!
— https://t.co/7DKkP4RtWE… pic.twitter.com/GDTo79bRnf— Shine Screens (@Shine_Screens) January 4, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

