Asian Games: జ్యోతి, ఓజాస్ సూపర్ షో.. ఆర్చరీలో భారత్‌కు గోల్డ్
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్ కొనసాగుతోంది. బంగారు పతకాలను భారత్ ఈజీగా గెలిచేస్తోంది. ఇవాళ ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్లో ఇండియాకు స్వర్ణ పతకం వచ్చింది. జ్యోతి, ఓజాస్ టీమ్ ఈవెంట్లో స్వర్ణాన్ని సాధించారు. దీంతో ఇండియా మెడల్స్ సంఖ్య 71కి చేరుకున్నది. ఈ క్రీడల్లో భారత్‌కు ఇది 16వ స్వర్ణం కావడం విశేషం.
హాంగ్జూ: భారతీయ ఆర్చరీ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఆసియా క్రీడల్లో(Asian Games)ని ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్లో ఇండియాకు స్వర్ణ పతకం వచ్చింది. జ్యోతి సురేఖా వెన్నం, ఓజాస్ దియోతలే.. చరిత్రాత్మక ఆట తీరను కనబరిచారు. మిక్స్డ్ ఆర్చరీ ఈవెంట్లో ఫెవరేట్‌గా ఉన్న దక్షిణకొరియా ఆటగాళ్లను ఓడించారు. ఫైనల్లో 159-158 స్కోరుతో ఇండియన్ జట్టు గోల్డ్ మెడల్‌ను ఎగురేసుకుపోయింది. భారత ఆర్చరీ క్రీడాకారులకు కోచింగ్ ఇచ్చిన సెర్గియో పగ్ని సంతోషంలో తేలిపోయారు. కొరియాకు చెందిన సో చయివాన్, జూ జహివూన్ జంటను జ్యోతి టీమ్ మట్టికరిపించింది. దీంతో హాంగ్జూలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పతకాల సంఖ్య 71కు చేరుకున్నది.
🥇🏹 𝗔 𝗚𝗢𝗟𝗗 𝗪𝗜𝗡 𝗜𝗡 𝗔𝗥𝗖𝗛𝗘𝗥𝗬! 🏹🥇#KheloIndiaAthletes Ojas and @VJSurekha have hit the bullseye and clinched India’s FIRST GOLD in archery, defeating Korea by a scoreline of 159 – 158! 🇮🇳🌟
Their impeccable skill and teamwork have earned them the ultimate… pic.twitter.com/eMmhxU6W7b
— SAI Media (@Media_SAI) October 4, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

