BAN HKG : ఆసియా కప్‌లో చిన్న జట్టు హాంకాంగ్ బౌలర్లు బంగ్లాదేశ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. 143 పరుగుల ఛేదనకు దిగిన బంగ్లాకు షాకిస్తూ.. ఆదిలోనే రెండు వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టారు. దాంతో, పవర్ ప్�
BAN vs HKG : ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో హాంకాంగ్ బ్యాటర్లు చెలరేగారు. తామూ దంచికొట్టగలమని నిరూపిస్తూ బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు.
BAN vs HKG : ఆసియా కప్ మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్, హాంకాంగ్ తలపడుతున్నాయి. అబూదాబీలోని షేక్ జయద్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన బంగ్లా సారథి లిటన్ దాస్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
IND vs PAK : ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ఉత్కంఠ నడుస్తోంది. టీమిండియా ఈ గేమ్‌ను బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) ఆసక్తికర వ్యాఖ్యలు
Asia Cup | దుబాయి వేదికగా ఆసియాకప్ మొదలైంది. టోర్నీలో పాకిస్తాన్ ఇప్పటి వరకు మ్యాచ్ ఆడకముందే ఆ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా గాయపడ్డాడు. సల్మాన్ మెడ కండరాలతో బాధపడుతున్నాడని.. దాంతో
Asia Cup | ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే భారత్ ఘన విజయం సాధించింది. యూఏఈని మట్టికరిపించింది. ఈ విజయంలో టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ తన అద్భుతమైన స్పెల్ 2.1 ఓవర్ల�
Spirit Of Cricket :క్రికెట్లో క్రీడాస్ఫూర్తి అనే పదం తరచూ తెరపైకి వస్తుంటుంది. మైదానంలో హుందాగా ప్రవర్తించడం, ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వడం ద్వారా కొందరు ఆటగాళ్లు ఆదర్శంగా నిలుస్తారు. తాజాగా భారత టీ20 కెప్టెన్ సూ�
ప్రతిష్టాత్మక ఆసియా కప్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే ఇరగదీసింది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహకంగా జరుగుతున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ట
IND vs UAE : పదిహేడో సీజన్ ఆసియా కప్‌ను భారత జట్టు అదిరపోయేలా ఆరంభించింది. యూఏఈ(UAE)కి ముచ్చెమటలు పట్టించిన టీమిండియా.. ప్రత్యర్థులకు వణుకు పుట్టించే విజయంతో టోర్నీలో ఘనంగా శుభారంభం చేసింది.
IND vs UAE : ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి యూఏఈ జట్టు విలవిలలాడింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4-7) తిప్పేయగా .. మీడియం పేసర్ శివం దూబే (4-3)నిప్పులు చెరగగా ఒక్కరంటే ఒక్కరు కాసేపు కూడా క్రీజులో నిలువలేకపో
IND vs UAE : ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి యూఏఈ బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నారు. మొదట ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్ అలీషాన్ షరుఫు(22)ను ఔట్ చేసి జట్టుకు తొలి వికెట్ అందించాడు.
Asia Cup : డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఆసియా కప్(Asia Cup)లో తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలోయూఏఈ(UAE)ని టీమిండియా ఢీకొడుతోంది.
Asia Cup : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ (Asia Cup) టోర్నీ మొదలైంది. ఈ మెగా టోర్నీలో భారత్, పాకిస్థాన్ సహ, పలు కీలక మ్యాచ్‌లకు టికెట్లు హాట్‌కేకులా మారాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యాపారవేత్త కీలక నిర్ణయం తీసుకున్
Asia Cup 2025 : ఆసియా కప్ ఆరంభ పోరులో అఫ్గనిస్థాన్ సూపర్ బోణీ కొట్టింది. పసికూన హాంకాంగ్ చైనాను రషీద్ ఖాన్ నేతృత్వంలోని కాబూలీ టీమ్ చిత్తుగా ఓడించింది. 94 రన్స్‌తో గెలుపొంది పాయింట్లు సాధించింది
Asia Cup 2025 : అసియా కప్‌లో ఆరంభ పోరులో అఫ్గనిస్థాన్ (Afghanistan) భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ సెడీఖుల్లా అటల్(73 నాటౌట్), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(53) అర్థ శతకాలతో కదం తొక్కగా 188 రన్స్ చేసింది.