Shreyas Iyer : ఆసియా కప్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)కు సెలెక్టర్లు కొత్త బాధ్యతలు అప్పగించారు. వన్డే ఫార్మాట్‌కు కాబోయే సారథి అనిపించుకుంటున్న అయ్యర్‌కు.. భారత 'ఏ' జట్టు కెప్టెన్సీ
BCCI : భారత జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ వేటను ప్రారంభమైంది. ఆశావహుల నుంచి దరఖాస్తులు అహ్వానించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జెర్సీ స్పాన్సర్షిప్ ధరల్లో మార్పులు చేసింది.
Team India : ఆసియా కప్ కోసం భారత బృందం దుబాయ్ చేరుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), పేసర్ హార్దిక్ పాండ్యా, హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)లు గురువారం ఉదయం ముంబై విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి బయలుదేరారు.
Asia Cup : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ (Asia Cup) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో ఎప్పటిలానే భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఎనిమిది టైటిళ్లతో రికార్డు నెలకొల్పి�
Asia Cup : ఆసియా కప్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బోర్డు పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించింది. ముహమ్మద్ వసీం (Muhammad Waasim) సారథిగా 17 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
Rinku Singh : టీమిండియా స్టార్ రింకూ సింగ్ (Rinku Singh) ఆసియా కప్ ముందు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. మెగా టోర్నీలో తాను జట్టుకు ఫినిషర్‌గా ఎంతగా పనికొస్తానో చాటుతూ యూపీ టీ20 లీగ్‌లో బౌండరీల మోత మోగించాడు.
Asia Cup : ఆసియా కప్ పోటీలకు తటస్థ వేదికగా ఎంపికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఎండలు మండిపోనున్నాయి. ఎడారి దేశంలో అయినందున సెప్టెంబర్‌లో అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశముంది. దాంతో, 19 లీగ్ మ్యాచ్
Shubman Gill : ఆసియా కప్ కోసం భారత టెస్టు సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సిద్ధమవుతున్నాడు. మెగా టోర్నీ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్న గిల్ శుక్రవారం సాయంత్రం ఫిట్నెస్ టెస్టు (Fitness Test) కోసం బెంగళూరు చేరుకున్నాడు.
Asia Cup : ఆసియా కప్ ముందు భారత జట్టు(Team India)కు కొత్త సమస్య వచ్చి పడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం కారణంగా టీమిండియా జెర్సీ స్పాన్సర్ (Jersey Sponser)ను కోల్పోయింది.
Asia Cup : పదిహేడో సీజన్ ఆసియా కప్ (Asia Cup) టోర్నమెంట్‌కు సమయం దగ్గరపడుతోంది. టైటిల్ ఫేవరెట్ అయిన భారత జట్టు పటిష్టమైన స్క్వాడ్‌తో ఈ మెగా క్రీడా సమరంలో పోటీపడనుంది. ఈ టోర్నీ కోసం టీమిండియా బృందం వచ్చే వారం దుబాయ్�
Asia Cup 2025 : నిరుడు టీ20 వలర్డ్ కప్‌లో ఆడిన ఒమన్ (Oman) ఈసారి ఆసియా కప్ (Asia Cup 2025) పోటీల్లో గొప్ప ప్రదర్శన చేయానుకుంటోంది. అందుకే యువకులు, సీనియర్లతో కూడిన పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించారు సెలెక్టర్లు.
Sanju Samson : ఆసియా కప్ స్క్వాడ్‌లో ఉన్న సంజూ శాంసన్ (Sanju Samson) సెంచరీతో చెలరేగాడు. కేరళ క్రికెట్ లీగ్ (Kerala Cricket League) మ్యాచ్‌లో వీరకొట్టుడు కొట్టిన సంజూ కేవలం 42 బంతుల్లోనే వందకు చేరువయ్యాడు.
Shubman Gill : టెస్టు సారథిగా తొలి సిరీస్‌లోనే తన ముద్ర వేసిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) బ్యాటర్‌గానూ గొప్పగా రాణించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లకు కౌంటర్ ఇవ్వడంతో పాటు.. తన కూల్ కెప్టెన్సీతో తగిన నాయకుడు ద
Asia Cup 2025 : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆసియా కప్ (Asia Cup) కోసం స్క్వాడ్‌ను ప్రకటించింది. లిటన్ దాస్ (Litton Das) సారథిగా పదహారు మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు.