PAK vs OMN : ఆసియా కప్‌లో మూడో నాలుగో మ్యాచ్‌కు వేళైంది. గ్రూప్ ఏలోని పాకిస్థాన్(Pakistan), ఒమన్ (Oman) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడుతున్నాయి. విజయంతో టోర్నీని ఘనంగా ఆరంభించాలనుకుంటున్న పాక్ టాస్ గెలిచింది. భారత్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌గా పనికొస్తుందని పాక్ సారథి సల్మాన్ అఘా బ్యాటింగ్ తీసుకున్నాడు. తొలిసారి ఈ మెగాటోర్నీకి అర్హత సాధించిన ఒమన్ ఏమేరకు పోరాడుతుందో చూడాలి.
పాకిస్థాన్ తుది జట్టు : సయీం ఆయుబ్, సహిబ్జదా ఫర్హాన్, మహమ్మద్ హ్యారిస్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫహీం అష్రఫ్, షాహీన్ ఆఫ్రిది, సూఫియన్ మకీం, అబ్రార్ అహ్మద్.
Three matches done. Over to Pakistan and Oman 🏏#PAKvOMA LIVE 👉 https://t.co/tFHHXaVprD pic.twitter.com/YOBAR7fz0p
— ESPNcricinfo (@ESPNcricinfo) September 12, 2025
ఒమన్ తుది జట్టు : జతిందర్ సింగ్(కెప్టెన్), అమిర్ ఖలీం, హమ్మద్ మిర్జా, వినాయక శుక్లా(వికెట్ కీపర్), షా ఫైజల్, హస్నియన్ షా, మొహమ్మద్ నదీం, జిక్రియా ఇస్లాం, సూఫియాన్ మెహ్మూద్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాత్సవ.