అంతర్ జిల్లాలో వివిధ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసి 6మంది నిం దితులను రిమాండ్‌కు తరలించినట్లు కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు కేసులో 45 రోజులపాటు రిమాండ్‌లో ఉన్న నిందితులు నందకుమార్, రామచంద్రభారతి గురువారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నిమిషాల వ్యవధిలోనే బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో న
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు జగ్గు కొట్టిలిల్ (జగ్గుస్వామి) దేశం విడిచివెళ్లరాదని సిట్ జారీ చేసిన లుకౌట్ నోటీసుల అమల
జల్సాలకు అలవాటు పడి.. దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆరు ద్విచక్ర వాహనాలతోపాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
72 ఏళ్ల వృద్ధురాలు వెంటిలేటర్ శబ్దానికి చిరాకు చెందింది. దీంతో రాత్రి 8 గంటలకు ఆ వెంటిలేటర్‌ను ఆఫ్ చేసింది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే దానిని ఆన్ చేశారు. అలా చేయవద్దని, ఆ రోగికి ఆ రోగికి ఆక్సిజన్ �
ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటోలను దొంగిలిస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9 ఆటోలు, 8 మొబైల్ ఫోన్లు, వాహనాల ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో ప�
అతడు అమెరికాలోని ఓ పెద్ద కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో). కానీ తాగితే ఒళ్లు తెలియదు. పూటుగా మందు తాగి రోడ్డు మీదకు వచ్చాడు. నిలబడటం వల్ల కాలేదు. ఎదురుగా కనిపించిన ఇంటిలోకి దూరి బట్టలు విప్పే�
మావోయిస్టుల పేరుతో వ్యాపారులను బెదిరించి డబ్బుల వసూళ్లకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం సీఐ బాలాజీ కథనం ప్రకారం..
Hybrid terrorists | జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో ఇద్దరు హైబ్రీడ్ టెర్రరిస్టులను (Hybrid terrorists) పోలీసులు అరెస్టు చేశారు. సోపోర్‌లోని షా ఫైజల్ మార్కెట్ వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ ఇన్స్పెక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు �
టూరింగ్, విజిటింగ్ వీసాలపై మన దేశానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఇరాన్ దేశస్థులు కటకటాలపాలయ్యారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని మీడియాతో వివర�
ఆ స్వీపర్‌ను అరెస్ట్ చేసినట్లు కళ్యాణ్పూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) డీకే శుక్లా తెలిపారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపినట్లు చెప్పారు.