Maoist couriers arrested | ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్టు
Maoist couriers arrested | పేలుడు పదార్థాలతో పాటు విప్లవ సాహిత్యం పుస్తకాలు, ఇద్దరు మావోయిస్టు కొరియర్లను(Maoist couriers) పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బండారు కుమార్, ఎస్ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో పోలీసులు గురువారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఏటూరునాగారం నుంచి వెంకటాపురం వైపు వస్తున్న రెండు బైక్‌లను ఆపే ప్రయత్నం చేయగా వారు తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు వెంబడించి నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు.
ములుగు : పేలుడు పదార్థాలతో పాటు విప్లవ సాహిత్యం పుస్తకాలు, ఇద్దరు మావోయిస్టు కొరియర్లను(Maoist couriers) పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బండారు కుమార్, ఎస్ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో పోలీసులు గురువారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఏటూరునాగారం నుంచి వెంకటాపురం వైపు వస్తున్న రెండు బైక్‌లను ఆపే ప్రయత్నం చేయగా వారు తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు వెంబడించి నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు.
పట్టుబడ్డ వారిలో ఇద్దరు మాజీ మావోయిస్ట్ సభ్యులు కడారి యాదగిరి, కలకోట ప్రభాకర్ 25సంవత్సరాల క్రితం మావోయిస్ట్ పార్టీలో చేరి అరెస్ట్ అయ్యారు. కాగా, వారితో పాటు మావోయిస్ట్ పార్టీలో చేరేందుకు వెళ్తున్న శివరాతి పవన్ కల్యాణ్, ఎల్మకంటి మహేష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్ననట్లు శుక్రవారం సీఐ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమాయకులు మావోయిస్టుల మాటలు నమ్మి వారి జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
హెలికాప్టర్ మంత్రులకు నీళ్ల సోయి లేదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
NZvIND: అభిషేక్ 113, వైభవ్ 45.. మూడో టీ20లో ఇండియా విజయం
Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

