చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫార్మేషన్ ప్రాంతంలో సిగ్నల్మెన్గా అలీమ్ ఖాన్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పాకిస్థాన్కు గూఢచారిగా అతడు పనిచేస్తున్నాడు. చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ కార్యకలాపాల �
దస్తురాబాద్ మండలం పెర్కపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్(హవల్దర్) రామకృష్ణ అంత్యక్రియలు, బుధవారం స్వగ్రామంలో ఆర్మీ అధికార లాంఛనాలతో నిర్వహించారు.
కొన్ని సాధించాలంటే మరికొన్నింటిని వదులుకోవాలి. కలలను నిజం చేసుకోవడానికి కొందరు అనేక త్యాగాలకు సిద్ధపడతారు. ఆ కోవకు చెందిన వాడే రాజస్థాన్లోని అల్వార్ జిల్లావాసి గౌరవ్ యాదవ్. జిల్లాలోని జాజోర్-బాస్
udChalo | అన్నీ తానై కుటుంబ అవసరాలను తీర్చడం సైనికోద్యోగులకు సాధ్యం కాదు. ఇవన్నీ నిన్నటి మాటలు. ఇప్పుడు సైనికుల ప్రయాణాలు, ఇంటి అవసరాలు చూసుకోవడానికి ‘ఉడ్చలో’ యాప్ వచ్చేసింది.
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి 35 మంది మహిళలు సైనికాధికారులుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో రిగ్జిన్ చొరోల్ లద్దాక్ నుంచి సైన్యంలో చేరుతున్న తొలి మహిళా అధికారి.
ఇంటింటికీ ఓ జవాను ఉన్న యూపీలోని సైద్పూర్ గ్రామంలో కేంద్రంపై ఆగ్రహం ‘కాంట్రాక్టు’ సర్వీసుపై అభద్రతా భావం వేరే ఉద్యోగం వైపు చూడాల్సిన పరిస్థితి ఆర్మీ అభ్యర్థుల్లో నెలకొన్న తీవ్ర నైరాశ్యం సైద్పూర్(య�
దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకొనే యువత కోసం నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ఈసారి సూర్యాపేటలో జరుగనున్నది. మంత్రి జగదీశ్రెడ్డి ఆర్మీ అధికారులతో మాట్లాడి సూర్యాపేటలో నిర్వహించేలా చొరవ తీసుకొన్నార
మోదీ ప్రభుత్వం ‘అగ్నిపథ్'తో భారత ఆర్మీని ప్రైవేటీకరించాలని చూస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో రైతులను కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చూసి