అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు మేకల సాయీశ్వరీ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్కూళ్లస్థాయిలో అభివృద్ధి చేస్తాం.. భవనాలను ఆధునీకరిస్తాం..నర్సరీ పాఠాలు సైతం అంగన్వాడీ కేంద్రాల్లోనే చెప్పించేందుకు చర్యలు తీసుకుంటాం’
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం 549 గ్రామాల్లో స్థలాలు గుర్తించామని, మరో 84 గ్రామాల్లో గుర్తించాల్సి ఉన్నదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు.
చిన్నారుల సమగ్ర అభివృద్ధి అంగన్వాడీల్లోనే సాధ్యం అవుతుందని డీడబ్ల్యూఓ నర్సింహారావు అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన అమ్మ మాట - అంగన్వాడీ బాట కార్య�
అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్థాయి వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. పాత పాల్వంచలోని మండల ప్రాథమిక పాఠశాలలలో గల అంగన్వాడీ కేం�
మాది ప్రజాపాలనంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని రాష్ట్రమంతా కోడై కూస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి బీఆ�
అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కోసం టెండర్ల గడువును మూడోసారి పొడిగించారు. మే 15 తేదీ వరకు విధించిన గడువును మరో పది రోజులు పొడిగించారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ అధికారులు శుక్రవార
వేసవి తీవ్రత, వడగాలలును దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సెలువు ఇవ్వాలని అంగన్వాడీ యూనియన్ గౌరవాధ్యక్షుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేసారు.
సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్వాడీలపై పోలీసులు జులుం ప్రదర్శించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై బల ప్రయోగం చేయడం అనేక విమర్శలకు తావిచ్చిం�
రాష్ట్రంలో అంగన్వాడీల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లంతా ఉద్యమానికి నడుం బిగించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలనే డిమాండ్లతో తె�
అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల చేతివాటంతో రాష్ట్రంలోని పలు అంగన్వాడీలకు అందాల్సిన గుడ్లు నెలలో సగం రోజులు మాత్రమే అందుతున్నాయి. దీంతో కేంద్రాలలో నమోదు చేసుకున్న బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు