తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న కృష్ణానది జలాల వివాదం మరోసారి భగ్గుమంది. నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) డ్యామ్ వద్ద రీడింగ్ విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం చెలరేగింది.
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం రానున్నారు. విజయవాడ పున్నమి ఘాట్లో సీ ప్లెయిన్ను ప్రారంభించి శ్రీశైలానిక�
ఏపీలో ప్రస్తుతం చీకటి రోజులు నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు.
కొద్దిరోజులుగా తెలు గు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘో రి శ్రీకాళహస్తిలో ఆత్మార్పణకు య త్నించడం కలకలం రేపింది. ఏపీలోని శైవాలయాల సందర్శనలో భాగంగా గురువారం ఆమె తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తికి వచ్చారు.
CM Chandrababu | శ్రీశైలం మహా క్షేత్రానికి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీప్లేన్ ద్వారా చేరుకోనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశీలించారు.
Chandrababu | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా అడ్డు, అదుపులేకుండా ఆడపిల్లల వ్యక్తిగత విషయాలపై విష ప్రచారం చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వద�
దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్ఆర్బీ)ల సంఖ్య మరింత తగ్గిపోనున్నది. నాల్గో విడుత విలీన ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలు పెంచుతున్నట్టు దేవాదాయశాఖ మంత్రి రామనారాయణరెడ్డి తెలిపారు. దీంతో 3,208 మంది అర్చకులకు లబ్ధిచేకూరనున్నది.