గోదావరి నుంచి సముద్రంలో కలిసే వరద జలాలను పోలవరం నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అంతర్రాష్ట్ర రివర్ లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
Bhogi Celebrations | భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో సోమవారం భోగిమంటలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం కార్యక్రమాన్ని జరిపారు.
Pantangi Toll Plaza | సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్ల బాట పట్టారు ప్రజలు. సొంతూళ్లకు వెళ్లే వాహనాలకు రాజధాని నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే రహదారులు వాహనాలకు కిక్కిరిసిపోయాయి.
సంక్రాంతి సంబురాలు షురువయ్యాయి. సంప్రదాయ క్రీడ కోడిపందేలకు పందెంరాయుళ్లు సయ్యంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉండడంతో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు పయనమయ్యారు.