Elephants Attack | ఏనుగుల దాడిలో టీడీపీ నేత మృతి
Elephants Attack | ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో ఏనుగులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏనుగుల దాడిలో మరో వ్యక్తి మృతి చెందడం కలకలం రేపుతుంది.
తిరుపతి : ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో ఏనుగులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏనుగుల దాడిలో (Elephants Attack ) మరో వ్యక్తి మృతి చెందడం కలకలం రేపుతుంది. ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత (TDP leader) రాకేశ్చౌదరి మృతి చెందాడు.
కందులవారిపల్లి ఉపసర్పంచ్‌గా, టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉన్న రాకేశ్ చిన్న రామాపురం కొంగరవారిపల్లిలో ఏనుగుల గుంపు ఉందన్న సమాచారంతో తోటలోకి వెళ్లాడు. ఏనుగుల రాకను గమనించకపోవడంతో కాళ్లకింద పడి మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని(MLA Nani) అర్థరాత్రి ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాకేశ్ మరణం టీడీపీకి తీరనిలోటని, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

