APPSC Notification | పలు ఉద్యోగాలకు ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ
APPSC Notification | ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీను ఏపీపీఎస్సీ ప్రకటించింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల (Notifications) పరీక్ష తేదీను ఏపీపీఎస్సీ (APPSC ) ప్రకటించింది. ఇందుకు గాను 8 నోటిపికేష్లనకు సంబంధించి ఏప్రిల్‌లో (April) పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఏప్రిల్ 27 నుంచి 30 వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపింది.
అసిస్టెంట్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ కెమిస్టు , అసిస్టెంట్ ఎలిక్ట్రికల్ ఇన్స్పెక్టర్, ఏఎస్వో, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన కొన్ని నోటిఫికేషన్లతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన నోటిఫికేషన్లకు కలుపుకుని వాటికి సంబంధించిన పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

