Sankranti holidays | ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీ ఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు.
YCP Protest | చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపిస్తు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది.
Star Fish | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా నక్షత్ర తాబేళ్లను పోలీసులు సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మేడిపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు.
Low pressures | ఆంధ్రప్రదేశ్‌ను వరుస అల్పపీడనాలు కలవరపెడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరంవైపు వచ్చే క్రమంలో బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికా
IPS Sanjay | ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదైంది. వైఎస్సార్సీపీ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీగా పని చేశారు. ఆ సమయంలో ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలె�
ప్రపంచ వ్యాప్తంగా శాకాహార వంటకాలను ఆరగించే వారి సంఖ్య భారత్‌లోనే అధికంగా ఉంది. అదే సమయంలో దేశంలో 85 శాతం మంది మాంసాహారాన్ని భుజించే వారున్నారని ఒక సర్వే వెల్లడించింది.
BPCL | కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కొత్త ఆయిల్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది.
Ketireddy Jagadeeswar Reddy | తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏపీలోనూ అమలు చేయాలని ఏపీ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి కోరారు.
Srisailam Temple | దేవదాయశాఖ నిబంధనల మేరకు శ్రీశైలక్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.