ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు (Earthquake) వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించగా.. సింగన్నపాలెం, మారెళ్లలో భూకంపం వచ్చింది.
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో (Railway Station) పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగలు తెగిపడటంతో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం 5.20 గంటలకు తిరునల్వేలి-పురిలియా రైలు విశాఖ స్ట�
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో కాల్పులు కలకలం (Gun Fire) సృష్టించాయి. మండలంలోని మాధవరంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. దీంతో హనుమంతు (50), రమణ (30) తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డార�
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకున్నది. మండలంలోని యండగండికి చెందిన ఓ మహిళ ఇంటికి పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం (Dead Body) వచ్చింది.
ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణను సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. తెలుగులో రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికిగానూ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సాహిత్య అకాడమీ బుధవారం ప్రకటించింది. హిందీ కవయ�
ఆరుగాలం శ్రమించే తెలంగాణ రైతులన్నలకు చెందాల్సిన ధాన్యం బోసస్ ఆంధ్రా వ్యాపారుల పాలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ.500 బోనస్ ఆంధ్రా అక్రమార్కుల ధనార్జనకు అవకాశంగా మారింది. కాయకష్టం చేస్తున్న రైతు
Zika virus | ఏపీలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకిందన్న వార్త వైరల్ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది.
AP Rains | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మరో 48 గంటల్లో వర్షాలు పడుతాయని విశాఖ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
Pawankalyan | గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జల్జీవన్ మిషన్ కింద కేంద్రం విడుదల చేసిన రూ. 4వేల కోట్లు దుర్వినియోగానికి గురయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆరోపించారు.
TTD Arjita Seva Tickets | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మార్చి నెల కోటాన