Road Accident | ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ టైరు ఒక్కసారిగా పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని 1978లో అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు డీపీఆర్‌ను నాటి బచావత్ ట్రిబ్యునల్ ఎదుట సమర్పించింది.
Chandrababu | రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేందుకు ప్రత్యేక విజన్‌ను తీసుకొస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. పీ3 విధానం గేమ్ ఛేంజర్ కానున్నదని పేర్కొన్నారు.
గోదావరి నుంచి సముద్రంలో కలిసే వరద జలాలను పోలవరం నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అంతర్రాష్ట్ర రివర్ లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
Bhogi Celebrations | భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో సోమవారం భోగిమంటలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం కార్యక్రమాన్ని జరిపారు.
Pantangi Toll Plaza | సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్ల బాట పట్టారు ప్రజలు. సొంతూళ్లకు వెళ్లే వాహనాలకు రాజధాని నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే రహదారులు వాహనాలకు కిక్కిరిసిపోయాయి.