ట్రావెల్ బస్సు లో రూ.25 లక్షలు ఉన్న బ్యాగు చోరీకి గురైంది. ఓ ప్రయాణికుడు బస్సు దిగి టిఫిన్ చేసి వచ్చేలోగా నగదు ఉన్న బ్యాగును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది.
Tirumala | ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశ్వీరచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
Vijayasai Reddy | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మాజీ నేత విజయ సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వనసీయత ఉన్నవాడినని.. కాబ�
YS Jagan | ఈసారి ఏపీలో 2.O జగన్ను చూస్తారని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jagan) అన్నారు. బుధవారం విజయవాడ వైసీపీ(YCP) కార్పొరేటర్లతో తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్�
AP minister | ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో చెత్త సీఎం అంటే వైఎస్ జగన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila | ఏపీలో కూడా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ కమిటీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలని ట్విటర్�
TDP | ఎంతో ఉత్కంఠ మధ్య కొనసాగిన తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు (Munikrishna) 26 మంది కార్పొరేటర్లు, వైసీపీ అభ్యర్థికి 21 ఓట్లు రావడంతో డిప్యూటీ మేయర్�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో హైదరాబాద్ నగరాన్ని అవమానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల ప్రచారంలో పాల్గొన్న బాబు.. హైదరాబాద్ స్థాయి�
Bifurcation Issues | కేంద్ర హోంశాఖ కార్యాలయంలో తెలంగాణ, ఏపీ అధికారులు భేటీ అయ్యారు. ఇటీవల హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన తొలిసారిగా సోమవారం విభజన చట్టంపై సమీక్ష చేపట్టిన గ�
Ashwini Vaishnaw | సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆయన ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో 1,326 కిలోమీటర్ల మేర కవచ్ ట�