Sagar Dam | నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్రామ్ వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నది. అర్ధరాత్రి నుంచి డ్యామ్‌పై ఆంధ్రా పోలీసులు తిష్ట వేశారు. 26 గేట్లలో మధ్యలో 13 గేట్ల వద్ద ముళ్ల కంచె, టెంట్లు వేసుకుని పో�
Rains | ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడడంతో ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
Tragedy | ఏపీలోని విశాఖ జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీకై (Gas cylinder) ఒకే కుటుంబానికి నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటనలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు బుధవారం మరణించారు.
Firing | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన కాల్పుల (Firing) ఘటన కలకలం సృష్టిస్తుంది. ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు.
Road Accident | ఏపీలోని తిరుపతి(Tirupati) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరి కొందరికి గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో (Piduguralla) దారుణం చోటుచేసుకున్నది. కోనంగి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు (Murder) గురయ్యారు.
Fire Accident | ఏపీ విశాఖపట్నం ఫిష్ హార్బర్లో ఆదివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 40 పడవలు కాలిబూడిదయ్యాయి. ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బ�
Road Accident | అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. జిల్లాలోని పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి చెక్‌పోస్ట్ వద్ద ద్విచక్రవాహనాన్ని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్క
AP News | ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో బుధవారానికి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రం మం�
ఒకట్రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
Rains | తెలుగు రాష్ర్టాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది.