ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ వైసీపీకి (YSRCP) ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరి (Mangalagiri) ఆళ్ల రామృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) తన శాసనసభా సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేయాలని ఏపీ పెట్టిన ఇండెంట్పై అభిప్రాయం చెప్పాలని తెలంగాణ సర్కారును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కోరింది.
Kodali Nani | తెలుగు దేశం పార్టీపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడితో పాటు జనసేన-బీజేపీ పొత్తుపై తనదైన శైలిలో విమర్శలు గుర్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లా�
Michaung Cyclone: ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో రెండో ఇన్స్టాల్మెంట్ కింద ఏపీకి 493 కోట్లు, ఏపీలో 450 కోట్లు రిలీజ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తన ట్వీట్లో తెలిపారు. రెండు రాష్ట్రాలకు విడుదల చేయాలని కేంద్ర హోం�
Michaung Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తుఫాను వాయుగుండంగా బలహీనపడింది. ఈ వాయుగుండం బుధవారం మధ్యాహ్నం అల్పపీడనంగా మారింది. మిగ్జాం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి.
AP BRS Party | మిగ్జాం తుఫాను ప్రభావంతో అతలాకుతలమై తీవ్రంగా నష్టపోయిన ఏపీ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలత�
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మిజ్గాం తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీపంలో తుఫాను తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో గంటకు 90 నుంచి వంద కిలోమీటర్ల
Train Cancelled | దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మిగ్జాం తుఫాను కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదవుతున
మిగ్జాం తీవ్రతుఫాను (Cyclone Michaung) ఉత్తర దిశగా కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా కదులుతున్నదని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తీవ్ర తుఫానులో కొంతభాగం సముద్రంలో ఉందని, మరికొంతభాగం భూమిపై ఉన్నట్లు వెల్లడించింది.