Road Accident | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Road Accident | ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) లో ఇద్దరు విద్యార్థులు (Students) దుర్మరణం చెందారు.
అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) లో ఇద్దరు విద్యార్థులు (Students) దుర్మరణం చెందారు. నార్సల మండలం కేశేపల్లి వంతెన వద్ద ద్విచక్రవాహనంపై నలుగురు విద్యార్థులు వెళ్తుండగా ప్రమాదవశాత్తు వారు నడుపుతున్న వాహనం అటుగా వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. దీంతో ద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

