అధ్వానంగా మారిన గురుకులాల్లో పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతున్నది. ఇటీవల మెట్పల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది.
సరదాగా స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు క్వారీ నీటిలో మునిగి చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎల్లమ్మబండకు చెందిన షేక్ అయాన్(15), షేక్ నవాజ్(15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువు�