శ్రీవారి దర్శన టికెట్లను విక్రయించిన కాణిపాకం సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరుణ అనే ఉద్యోగిని సుపథం టికెట్లను సేవా టికెట్లుగా విక్రయించింది .
TTD News | కార్తీక మాసంను పురస్కరించుకుని తిరుపతిలో విష్ణు పూజలు జరిపేందుకు టీటీడీ నిర్ణయించింది. వచ్చే నెలలో 4, 5, 10, 21 తేదీల్లోనే ఈ పూజలు జరుగుతాయి. ఇందుకోసం తిరుమల వసంత మండపాన్ని టీటీడీ సిద్ధం చేసింది.