గుంటూరులో శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఏపీలోని గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.
అమరావతి : హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఏపీలోని గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు గుంటూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలోని కంకరగుంట గేటు వద్ద రైల్వేట్రాక్‌పై అడ్డంగా ఇనుపరాడ్‌ను కట్టారు. ఎవరికి అనుమానం రాకుండా దానిపై అట్టముక్కలు పెట్టారు. పది నిమిషాల్లో శబరి ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో వెళ్లే సమయంలో స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ ఉన్న సీసీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. స్థానికులు ఇనుపరాడ్‌ను గమనించకపోతే పెను ప్రమాదం జరిగేదని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

