తిరుమలలో నో ఫ్లైజోన్ హెచ్చరికలు ఉన్నప్పటికి కొంత మంది డ్రోన్ల సహాయంతో చేస్తున్న దృశ్యాల చిత్రీకరణనను పూర్తిగా అడ్డుకునేందుకు టీటీడీ సీరియస్గా దృష్టిని సారించింది.
తిరుమల శ్రీవారి దర్శనార్థం కోసం వచ్చే భక్తులతో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని టీటీడీ జేఈవో సదా భార్గవి కార్పొరేషన్ ఉద్యోగులను కోరారు.
తిరుమలలో నో ఫ్లైజోన్గా ఉన్న కొన్ని దృశ్యాలు బయట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన వీడియోలను కొందరు సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు.
టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు రావడంతో 17 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.