భక్తుల సౌకర్యార్ధం టీటీడీ కొత్తయాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదివరకు ఉన్న గోవింద యాప్ను అప్డేట్ చేస్తూ టీటీ దేవస్థానమ్ యాప్ను అప్గ్రేడ్ చేసింది.
మర్మ చికిత్సతో శరీరంలోని అనేక రకాల వ్యాధులను, నొప్పులను దూరం చేయవచ్చని వంశపారంపర్య మర్మ చికిత్స వైద్యులు,బెంగుళూరుకు చెందిన ట్రాన్స్ డిసిప్లినరీ విశ్వవిద్యాలయం అధ్యాపకులు రమేశ్ తెలిపారు.
ఎంతో భక్తీ శ్రద్ధలతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 28న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.