తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహారాష్ట్ర భక్తులు మృతి
ఎంతో భక్తీ శ్రద్ధలతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
తిరుపతి : ఎంతో భక్తీ శ్రద్ధలతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. మహారాష్ట్రకు చెందిన 9 మంది భక్తులు తిరుమలకు చేరుకుని బుధవారం స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం తిరుపతి నుంచి బయలు దేరిన వీరు కాణిపాకం ఆలయానికి వెళ్తుండగా చంద్రగిరి మండం కల్రొడ్డుపల్లి వద్ద కారు కల్వర్టును ఢీకొని నలుగురు మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలు , ఒకరికి స్వల్ప గాయలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

