టీటీడీ విద్యా సంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి సమష్టి కృషి చేయాలని జేఈవో సదా భార్గవి పిలుపునిచ్చారు. తిరుపతి లోని పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం టీటీడీ విద్యాసంస్థల పై ఆమె సమీక్ష నిర్వహించారు.
మహారాష్ట్రలోని నాగపూర్‌లో భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడికి స్థానం దక్కింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏపీలో 13 ,తెలంగాణలో రెండు స్థానాలకు మార్చిలో ఎన్నికల నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.
టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పనుల పురోగతిని జేఈఓ సదాభార్గవి పరిశీలించారు. అలాగే, అగర్బత్తీల ఉత్పత్తిని కూడా పరిశీలించారు.
Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రెండు కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో ఆదివారం నుంచి లెక్కించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి నూతన భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రసిద్ధ పురాతనమైన ఆలయాల జీర్ణోద్ధరణకు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. గత నెల 22న 35 పట్టణాల్లో 997 సెంటర్లలో అభ్యర్థులు క్వాలిఫైయింగ్ టెస్ట్‌కు పరీక్షలు రాశారు.