ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. అనంతగిరి మండలం బూర్జ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రాత్రి బొర్రా గుహల్లో శివరాత్రి వేడుకలు తిలకించారు
మహాశివరాత్రి, వారాంతపు సెలవు దినాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండపై ఉన్న 24 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఏపీలోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు గాను స్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగిన ముగ్గురు గల్లంతయ్యారు.
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని భీమడోలు మండలం పూళ్ల వద్ద అతివేగంగా వచ్చిన ఏపీ ఆర్టీసీ బస్ ఆగిఉన్న రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీ కలియుగ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఉద్యోగుల సంక్షేమానికి, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని టీటీడీ జేఈవో సదా భార్గవి అన్నారు. మంగళవారం తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో ఆమె క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు దర్శన కోటా టికెట్లను మంగళవారం టీటీడీ వెబ్ సైట్ లో పె�
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు.