TTD | తిరుమల(Tirumala)లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నారని టీటీడీ (TTD) ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
Srirama navami | తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30, 31వ తేదీల్లో శ్రీరామనవమి శ్రీరామ పట్టాభిషేకం వేడుకలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Heart Attack | ఏపీలోని అనంతపురం జిల్లా( anantapuram distirict)లో విషాదం నెలకొని ఉంది. కబడ్డీ(kabaddi)) ఆడుతూ గుండెపోటుకు గురైన ఓ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన ఇంట్లో విషాదఛాయలు నెలకొని ఉన్నాయి.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండపై మూడు కంపార్ట్మెంట్ల(compartments, )లో వేచియున్నారు.
YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో నిజనిజాలే లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
Ttd Staff | తిరుమల : తిరుమలకు వచ్చే భక్తుల నుంచి ఎవరైనా టీటీడీ సిబ్బంది(Ttd Staff )డబ్బులు డిమాండ్ చేస్తే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఈవో ధర్మారెడ్డి సూచించారు.