Srirama navami | మార్చి 30, 31వ తేదీల్లో తిరుమలలో శ్రీరామనవమి ఉత్సవాలు
Srirama navami | తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30, 31వ తేదీల్లో శ్రీరామనవమి శ్రీరామ పట్టాభిషేకం వేడుకలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30, 31వ తేదీల్లో శ్రీరామనవమి(Srirama navami), శ్రీరామ పట్టాభిషేకం వేడుకలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు( ttd officials) వెల్లడించారు. మార్చి 30న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తామన్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారని వివరించారు.
సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ( hanmantha seva) జరుగుతుందన్నారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తామన్నారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్లు తెలిపారు. మార్చి 31న రాత్రి 8 నుంచి 9 గంటల వరకు బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

