Visaka Capital | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan) మరోసారి పరిపాలన రాజధాని( administrative capital) గా విశాఖపట్నం(Visaka Capital) ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
Face Recognition | శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు సౌకర్యాలు మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు తిరుమల(Tirumala) లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ని అమలు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు
Tirumala | తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు పాదరక్షలు(Footwear) భద్రపరుచుకునేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోవిందా నామస్మరణతో శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
Srinivasa Setu | శ్రీనివాస సేతు మూడవ దశ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుమల, తిరుపతి దేవస్థానం ఈవో(Ttd EO) ధర్మారెడ్డి సంబంధి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
Tirumala | తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
BRS Joinings | బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్శాఖలో ప్రముఖుల చేరికలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు శుక్రవారం బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.