California | అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలో చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృతి చెందినట్లు
భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలువనున్నట్టు సంకేతాలిచ్చారు. త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.
విక్టోరియా యోకుమ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు ఉన్నట్లు తెలిపారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఒకరికి తీవ్రంగా గాయాలైనట్లు చెప్పారు. �
ఇండియన్ అమెరికన్, డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు ఉషా రెడ్డి అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం డిస్ట్రిక్ట్ 22 సెనెటర్‌గా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.
అమెరికాలోని రెండు రాష్ర్టాల్లో టోర్నడో తుపాను బీభత్సం సృష్టించింది. పౌరహక్కుల ఉద్యమానికి కేంద్ర బిందువైన సెల్మా పట్టణానికి తీవ్ర నష్టం కలిగించింది. పెనుతుపాను తాకిడికి తొమ్మిదిమంది మృతి చెందారు.
Virginia school | అమెరికాలోని వర్జీనియాలో దారుణం జరిగింది. తరగతి గదిలోనే 25 ఏండ్ల వయసున్న టీచర్‌పై ఓ ఆరేండ్ల బాలుడు కాల్పులు జరిపాడు. బాధిత టీచర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
భారతీయుల డాలర్ డ్రీమ్ చెదురుతున్నది. అమెరికా వెళ్లాలి.. డాలర్లు వెనకేయాలి.. ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకునే సగటు భారతీయుడి ఆశల సౌధం బీటలు వారుతున్నది.
ఈ బస్సు డ్రైవర్ లేకుండానే నడుస్తుంది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో నిర్వహిస్తున్న సీఈఎస్ టెక్ షోలో హోలాన్ మూవర్ కంపెనీ డ్రైవర్ రహిత బస్సును ప్రదర్శించింది.
America | అమెరికాలోని ఓరేగాన్ సిటీలో దారుణం జరిగింది. ఓ మహిళ 3 ఏండ్ల పసిపాపను రైలు పట్టాలపైకి తోసేశాడు. అప్రమత్తమైన ప్రయాణికులు.. ఆ పాపను రైలు పట్టాలపై నుంచి ప్లాట్ ఫామ్‌పైకి తీసుకొచ్చారు.
చైనా కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించింది. ఈ యాప్‌ను తమ చట్టసభల డివైజ్‌ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దేశం మొత్తం కాకుండా కేవలం అమెరిక�
న్యూయార్క్-కెనడా నగరాల మధ్య నయాగరా నదిపై ఉన్న నయాగరా జలపాతం అందాలు వర్ణణాతీతం. ఈ జలపాతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే చూడదగ్గ ప్రదేశాల్లో నయాగరా ఫాల్స్ ముందుంటుంది. అంతటి ప్రసిద్ధి చెందిన ఈ �