క్రెడిట్ కార్డులతో ఫీజులు చెల్లిస్తామంటూ అమెరికా, కెనడాలోని వివిధ వర్సిటీల తెలుగు విద్యార్థులను మోసగించిన ఓ ముఠాను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తమ గగనతలంపై తిరుగుతున్న అనుమానాస్పద చైనా నిఘా బెలూన్ను అమెరికా ఇటీవల కూల్చేసిన విషయం తెలిసిందే. సముద్రం నుంచి వెలికితీసిన బెలూన్ శకలాలను చైనాకు అప్పగించే ఉద్దేశమేమీ తమకు లేదని వైట్ హౌజ్ ప్రకటించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం.
BBC documentary | ప్రధాని నరేంద్ మోదీ కేంద్రం గుజరాత్ అల్లర్లపై అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. దేశంలోని అన్ని సోషల్ మీడియా సైట్ల నుంచి డాక్యుమెంట్లను తొలగించాలని కేం�
అమెరికా అదో అగ్రరాజ్యం.. యువతకు అదో కలల సౌధం.. ఒక్కసారి వెళ్తే చాలు తమ జీవితాలకు తిరుగుండదనే నమ్మకం.. అక్కడ ఉద్యోగం, జీతం స్టేటస్ సింబల్.. ఇది యువతీ యువకులే కాదు, తల్లిదండ్రులందరూ చెప్పే మాటా ఇదే
Twitter Office | ప్రముఖ మైక్రో బ్లాంగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ కారణంగా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. యూకే, అమెరికాలోని ట్విట్టర్ కార్యాలయాలకు అద్దె చెల్లించడంలో ప్రపంచ కుబేరుడు విఫలమయ
Shooting | అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే ప్రాంతంలో వేర్వేరు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
America | అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులతో దద్దరలిస్తున్నది. అయోవాలోని డెస్ మోయిన్స్‌లోని పాఠశాలలో కాల్పులు జరగ్గా.. ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఓ ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అ�
అగ్రరాజ్యమైన అమెరికాలోని చికాగోలో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్థితో పాటు మరొకరు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం యూనివర్సిటీ ఆఫ్ చికాగో మెడికల్ సెంటర్‌కు తరలించారు.
ఫిలడెల్ఫియా నైరుతి ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య ప్రాంతమైన టకోనిలో భారత సంతతికి చెందిన శిబోరామ్ గ్యాస్ స్టేషన్‌లోని మినీ మార్టులో విధులు నిర్వహిస్తుండగా ముసుగులు ధరించిన ముగ్గురు మార్టు వెనుక భాగాన్న