14న అమెరికాలో హిందువుల సదస్సు
అమెరికాలో వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో తొలిసారిగా భారత హిందూ-అమెరికన్ల సదస్సు జరుగనున్నది. ఈనెల 14న నిర్వహించనున్న ఈ సమ్మిట్‌కు అమెరికా వ్యాప్తంగా ఇండియన్-అమెరికన్లు హాజరుకానున్నారు.
వాషింగ్టన్ : అమెరికాలో వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో తొలిసారిగా భారత హిందూ-అమెరికన్ల సదస్సు జరుగనున్నది. ఈనెల 14న నిర్వహించనున్న ఈ సమ్మిట్‌కు అమెరికా వ్యాప్తంగా ఇండియన్-అమెరికన్లు హాజరుకానున్నారు.
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్తీతో సహా ఇండియన్ అమెరికన్ నేతలు ప్రసంగించనున్న ఈ సమావేశంలో.. రాజకీయపరమైన చర్చలు జరుగనున్నాయి. అమెరికా చట్టసభ సభ్యుల ముందు హిందూ సమాజం ఆందోళనలను లేవనెత్తనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
Revanth Reddy | సీఎం దోచి పారేస్తున్నడు.. దొరికింది దొరికినట్టు దిగమింగుతున్నడు.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

