Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తుతం అమెరికా (America) పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అక్కడ నిరసన సెగ తగిలింది. పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలో నిర్వహించిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (Indian Overseas Congress) కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా రాహుల్ ప్రసంగిస్తుండగా.. సభకు హాజరైన పలువురు ఖలిస్థానీ మద్దతుదారులు (Khalistani supporter) రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ వారు నినాదాలు చేశారు. దీంతో సభలో కొంద గందరగోళ పరిస్థితి నెలకొంది.
Rahul Gandhi heckled for the 1984 Sikh genocide (unleashed by the Congress), in America…
ऐसी नफ़रत की आग लगायी थी, जो अब तक नहीं बुझी। pic.twitter.com/ind5ZcIym8
— Amit Malviya (@amitmalviya) May 31, 2023
Also Read..
Cylinder price | గృహ వినియోగదారులకు మళ్లీ నిరాశే.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గించిన కేంద్రం
Priyanka Chopra | ఆ సినిమా అనుభవం పరమచెత్త.. ఇష్టం లేకుండానే అందులో నటించా : ప్రియాంక చోప్రా
Harish rao | కేసీఆర్ కార్మిక పక్షపాతి.. బీజేపీ కార్పొరేట్ పక్షపాతి: మంత్రి హరీశ్‌రావు