Cylinder price | గృహ వినియోగదారులకు మళ్లీ నిరాశే.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గించిన కేంద్రం
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మళ్లీ నిరాశే ఎదురయింది. గత రెండు మూడు నెలలుగా ప్రతి ఒకటో తారీఖున వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను (Cylinder Price) స్వల్పంగా తగ్గిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రికార్డు స్థాయికి చేరిన గృహ వినియోగ (Domestic cylinder) ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinder) ధరలను మాత్రం పట్టించుకోవడం లేదు.
న్యూఢిల్లీ: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మళ్లీ నిరాశే ఎదురయింది. గత రెండు మూడు నెలలుగా ప్రతి ఒకటో తారీఖున వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను (Cylinder Price) స్వల్పంగా తగ్గిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రికార్డు స్థాయికి చేరిన గృహ వినియోగ (Domestic cylinder) ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinder) ధరలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నింటిన నేపథ్యంలో ప్రతి నెల రూ.1200 వెచ్చించి సిలిండర్ బండను కొనడానికి ఇబ్బందిపడుతున్న సాధారణ ప్రజలు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.83.50 మేర తగ్గించింది. దీంతో ఢిల్లీలో (Delhi) నాన్ డొమెస్టిక్ సిలిండర్ (Non-Domestic cylinder) ధర రూ.1773కు పడిపోయింది. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

