ప్రపంచంలోనే అతి పొడవైన నాలుక (12.5 సెం.మీ) కలిగిన కుక్కగా అమెరికాకు చెందిన ‘జోయి’ నిలిచింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన లాబ్రాడర్/జెర్మన్ షెపర్డ్ సంకర జాతికి చెందిన ఈ కుక్కకు షికారు కెళ్లడం, ఆటలాడటం మహా సరదా అని దాని యజమాని తెలిపారు.
అయితే స్నానం చేయడానికి మాత్రం తన కుక్క బద్దకిస్తుందని వెల్లడించారు.